శివుడికి సంబంధించిన
పండుగలన్నింటినిలోనూ ముఖ్యమైనది, పుణ్యప్రదమైనది
మహాశివరాత్రి. ప్రతినెలా కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధశి తిథిని మాస శివరాత్రి
అంటారు. మాఘ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధశికి మహాశివరాత్రి అని పేరు.
శివరాత్రి పండుగను జరుపుకోవడంలో ప్రధానమైన విషయాలు మూడు ఉన్నాయి.
శివార్చన, ఉపవాసం, జాగరణం. శివరాత్రి రోజున
సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి, స్నాన సంధ్యాది
కార్యక్రమాలు పూర్తి చేసుకుని, శివలింగాన్ని షోడశోపచారాలతో
పూజించాలి. శివభక్తులను పూజించి వారికి
భోజనం పెట్టాలి. శివాలయానికి వెళ్లి, శివదర్శనం
చేసుకోవాలి ఇది శివార్చన.
ఇక...
లింగొద్బవ కాలంలో బ్రహ్మాదులు స్తుతించిన

నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే
లింగ మూర్తయే!!
ఆదిమధ్యాంత హీనాయ
స్వభావానలదీప్తయే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే
లింగ మూర్తయే!!
ప్రళయార్ణవ సంస్థాయ
ప్రళయోత్పత్తి హేతవే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే
లింగ మూర్తయే!!
జ్వాలామాలావృతాంగాయ
జ్వలనస్తంభరూపిణే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే
లింగ మూర్తయే!!
మహాదేవాయ మహతే
జ్యోతిషేనంతతేజసే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే
లింగ మూర్తయే!!
ప్రధాన పురుషేశాయ
వ్యోమరూపాయ వేధసే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే
లింగ మూర్తయే!!
నిర్వికారాయ...
శివ లింగ అభిషేక ఫలాలు

రాత్రి వ్రతములు కొన్ని
ఉంటాయి. దివావ్రతములు కొన్ని ఉంటాయి. మహాశివరాత్రి అహోరాత్ర వ్రతము. శివరాత్రి
అనడంలోనే రాత్రి పాధాన్యం గురించి చెప్పబడుతున్నది. పైగా అమ్మవారికి కూడా మనం
నవరాత్రులు అని మనం చేస్తాం. రాత్రి అంతర్ముఖ స్థితికి సంకేతం. ఆ సమయంలో చేసే
ఆరాధనలు ధ్యానానికి, జ్ఞానానికి ప్రధానమైనవి.
కర్మకు ప్రధానమైన వ్రతాలు పగటియందు చేస్తారు.
లింగోద్భవ కాలం, తురీయ సంధ్యాకాలంలో ఒక మహాగ్ని లింగంగా తన ఆదిమద్యాంతరహితమైన
తత్త్వాన్ని ప్రకటించాడు గనుక...
ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం

సౌరాష్ట్రదేశే విశదేతిరమ్యే
జ్యోతిర్మయం చంద్రకలావతంసం
భక్తి ప్రదానాయ కృపావతీర్ణం
తం సోమనాథం శరణం ప్రప్రద్యే
శ్రీశైల శృంగే
విబుధాతింసంగే తులాద్రితుంగే పి ముదావసంతం
త మర్జునం మల్లిక పూర్వమేకం
నమామి సంసార సముద్ర సేతుం
అవంతికాయం విహాతావతారం
ముక్తిప్రదానాయ చ సజ్జనానాం
అకాల మృత్యోః పరిరక్షణార్థం
వందే మహాకాల మహాసురేశం
కావెరికా నర్మదయోః పవిత్రే
సమాగమే సజ్జనతారణాయ
సదైవ మాంధాతృపురే
వసంతమోంకార మీశం శివమేకమీడే
పూర్వోత్తరే ప్రజ్జ్వలికా
నిధానే సదా వసంతం...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)